భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….వరంగల్ లో ACB పేరుతో ఘరానా మోసం
వరంగల్ RTA అధికారికి టోకరా
రూ.10 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
ఏసీబీ అధికారులు అరెస్టు చేయడానికి వస్తున్నారని ఫోన్ చేసి బెదిరింపులు
వెంటనే రూ.2 లక్షలు ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన అధికారి

మరుసటి రోజు ఫోన్ చేసి మరో రూ. 8 లక్షలు బదిలీ చేయించుకున్న మోసగాడు
మొత్తం 10 లక్షల రూపాయలు స్వాహా
మిల్స్ కాలనీ పోలీసులకు బాధిత అధికారి ఫిర్యాదు..