భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఫ్రీ బస్సు ఎవడు పెట్టమన్నాడు.. దానివల్ల మాకు కనీసం మర్యాద ఇవ్వడం లేదు
పబ్లిక్ ఎక్కువ అవుతున్నారు.. మాకు ఇబ్బంది అవుతుంది
బస్సులు కూడా బస్సు స్టాండులో ఆపడంలేదు
మెహదీపట్నం ఆర్టీసీ బస్సు డిపో వద్ద ప్రయాణికులతో ముచ్చటించిన మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
హరీష్ రావుతో తమ కష్టాలు చెప్పుకున్న ప్రయాణికులు…
