.భారత్ న్యూస్ హైదరాబాద్….కూకట్‌పల్లి వివేకానంద నగర్ లో ఏకో సిరి మిల్లెట్ ఫుడ్ కోర్ట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి..
వినియోగ దారుడికి పాయసంలో స్క్రబ్ తాలూకు ఇనుప ముక్కలు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు..

తనిఖీ చేసిన అధికారులు ఫుడ్ కోర్టు కి నోటీసులు జారీ..