.భారత్ న్యూస్ హైదరాబాద్….గురుకులంలో ఫుడ్ పాయిజన్.. కడుపు నొప్పితో విద్యార్థినులు విలవిల
కొమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి ముగ్గురు పదో తరగతి విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత
భోజనం చేసిన అనంతరం ఒక్కసారిగా కడుపు నొప్పితో బాధపడుతూ విలవిలలాడిన విద్యార్థినులు
విద్యార్థినులను వెంటనే రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి.. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం విద్యార్థులను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
