ఫుడ్ డెలివరీ అప్‌డేట్ – సెప్టెంబర్ 22, 2025 నుంచి

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఫుడ్ డెలివరీ అప్‌డేట్ – సెప్టెంబర్ 22, 2025 నుంచి

📍Swiggy, Zomato, Magicpin వంటి ఫుడ్ డెలివరీలు ఖరీదవుతాయి.

📍ప్రభుత్వం డెలివరీ ఛార్జీలపై 18% GST విధించింది.

📍ఫెస్టివల్ సీజన్ ముందుగానే కంపెనీలు ప్లాట్‌ఫామ్ ఫీజులు పెంచాయి.