ఐదు త‌రాల ఆత్మీయ బంధం.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.ఐదు త‌రాల ఆత్మీయ బంధం

ఒకే చోట చేరిన 192 మంది కుటుంబ స‌భ్యులు

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా దుమ్ముగూడెంలో ఘ‌ట‌న‌

సంక్రాంతి పండుగ‌కు ఒకే చోట‌కు చేరిన బంధువులు