బీర్ బాటిల్‌లో చేప పిల్ల

..భారత్ న్యూస్ హైదరాబాద్….బీర్ బాటిల్‌లో చేప పిల్ల

హైదరాబాద్ మ‌ల్లాపూర్ సమీపంలోని ఓ వైన్స్‌లో కేఎఫ్ బీర్ కొనుగోలు చేసిన వ్య‌క్తి

ఓపెన్ చేసే స‌మ‌యంలో చేప పిల్లను చూసి షాకైన వ్యక్తి