తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా సరిత

…భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా సరిత

టీజీఎస్‌ఆర్టీసీలో తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం సీత్యతండాకు చెందిన సరిత శనివారం విధుల్లోకి చేరారు.

తొలి రోజు హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడకు బస్‌ నడిపారు