భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా..తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. విజేతలు కూడా తేలిపోయింది. ఉప సర్పంచుల ఎన్నిక కూడా పూర్తయింది. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఈసారి 4,332 పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది.
