రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తొలి నోటిఫికేషన్ రేపు విడుదల అవుతుంది.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తొలి నోటిఫికేషన్ రేపు విడుదల అవుతుంది.

ఈనెల 29 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, వచ్చేనెల 11వ తేదీన తొలి విడత ఎన్నికలు జరుగుతాయి.