తొలి ఇన్నింగ్స్‌.. టీమిండియా స్కోరు 189

భారత్ న్యూస్ విజయవాడ…తొలి ఇన్నింగ్స్‌.. టీమిండియా స్కోరు 189

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 189 పరుగులు

కేఎల్‌ రాహుల్‌ 89, సుందర్‌ 29, పంత్‌ 27, జడేజా 27 పరుగులు

తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 159 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే