..భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్ లోని రహమత్ నగర్ SPR హిల్స్ గ్రౌండ్ లో అగ్ని ప్రమాదం
మంటల్లో దగ్ధమవుతున్న మూడు కార్లు, ఒక ఆటో
ఫైర్ ఇంజన్ కి సమాచారం ఇచ్చిన స్థానికులు
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది
WhatsApp us