భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ బ్రోచర్, పోస్టర్ ను విడుదల చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
ఈ పోటీల్లో పాల్గొని మీ ప్రతిభ చాటండి అంటూ యువ కళాకారులకు మంత్రి పిలుపు
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళారూపాలు, ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వీడియోలను రూపొందించాలి

తమలోని సృజనాత్మకతను ప్రపంచానికి చాటే ఈ మహత్తర అవకాశాన్ని యువ కళాకారులు సద్వినియోగం చేసుకోవాలి
మంత్రి కోమటిరెడ్డి