భారత్ న్యూస్ హైదరాబాద్…సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నిందితులు..
సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన డాక్టర్ నమ్రత తరపు న్యాయవాదులు
35 ఏళ్ల పాటు సుదీర్ఘ అనుభవం ఉన్న తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్
నేరం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో అయితే తెలంగాణ పోలీసులు కేసులు ఎలా నమోదు చేసి అరెస్ట్ చేస్తారని పిటిషన్ లో పేర్కొన్న డా.నమ్రత
