..భారత్ న్యూస్ హైదరాబాద్….తన సన్మాన సభలో భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణం అతలాకుతలమైన సందర్భంగా అండగా నిలబడేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ..
నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ .50 లక్షల చెక్ ను బాలకృష్ణ తరపున అందజేసిన తన చిన్న కూతురు కుమార్తె తేజస్విని.
