భారత్ న్యూస్ ఢిల్లీ…..H1B వీసా ఫీజు నిబంధనల్లో బిగ్ కంపెనీలకు ట్రంప్ రిలీఫ్.
📍అమెజాన్, గూగుల్, మెక్రోసాఫ్ట్, మెటా, ఫెజరలకు ఊరట. జాన్సన్ & జాన్సన్, వాల్‌మార్ట్ కంపెనీలకు మినహాయింపు. భారత్ నుంచి ఈ కంపెనీల్లో జాబ్‌కి వెళ్లేవాళ్లకు రిలీఫ్. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ఉన్న ఒకే ఒక్క పదం వల్ల బయటపడ్డ సంస్థలు.
