…భారత్ న్యూస్ హైదరాబాద్….మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ
ముగ్గురు నిందితులను మూడు రోజులపాటు విచారించిన సిట్
శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకు తరలించనున్న పోలీసులు
పోలీస్ స్టేషన్ లోనే నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి
ఫామ్ హౌస్ పార్టీలో కాల్పులు.. డ్రగ్స్ అంశాలపై కీలక సమాచారం సేకరించిన సిట్
డ్రగ్స్ నెట్వర్క్, ఆర్థిక సంబంధాలపై ఆరా తీసిన సిట్ అధికారులు

పలువురు డ్రగ్ పెడ్లర్స్ కి సంబంధించిన వివరాలు సేకరించిన సిట్..