కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీ అమలు చేయలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతన్న.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.బిగ్ బ్రేకింగ్ న్యూస్

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీ అమలు చేయలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతన్న

రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం జీవో 567 విడుదల చేసిందని, తనకు రూ. 1.50 లక్షల రుణం ఉన్నా కూడా మాఫీ కాలేదని పిటిషన్‌లో పేర్కొన్న రైతు

పిటిషన్ దాఖలు చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నరసింహారెడ్డి అనే రైతు

కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన ప్రభుత్వ న్యాయవాది

విచారణ వాయిదా వేసిన హైకోర్టు