రైతు, స్టూడెంట్స్ ఆత్మహత్యల‌పై ఆడిట్ చేయమన్నాం

భారత్ న్యూస్ అమరావతి..రైతు, స్టూడెంట్స్ ఆత్మహత్యల‌పై ఆడిట్ చేయమన్నాం

ఆత్మహత్యలనేవి జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం

ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే.. వాటిని అధ్యయనం చేసి రైతులను ఆదుకుంటున్నాం

సీఎం చంద్రబాబు