ఫ్యాన్సీ నంబర్కు రూ.12 లక్షలు

.భారత్ న్యూస్ హైదరాబాద్….Telangana :

ఫ్యాన్సీ నంబర్కు రూ.12 లక్షలు

ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు ఎన్ని లక్షలు వెచ్చించడానికైనా వెనుకాడటం లేదు.

శుక్రవారం ఖైరతాబాద్ RTA కార్యాలయంలో నిర్వహించిన వేలంలో TG09F9999 నంబర్ను కీస్టోన్ ఇన్ఫ్రా సంస్థ రూ.12 లక్షలు చెల్లించి దక్కించుకుంది.

TG09G0001 5.5,66,111, TG09G00092 5.5,25,000, TG09G0006 5.3,92,000 ລ້ వాహనదారులు సొంతం చేసుకున్నారు.

దీంతో మొత్తంగా RTAకు నిన్న రూ.42,10,844 ఆదాయం సమకూరింది.