ఫ్యామిలీ ముందే ప్రాణాలు తీశారు: అమిత్ షా

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఫ్యామిలీ ముందే ప్రాణాలు తీశారు: అమిత్ షా

ఆపరేషన్ సిందూర్పై లోక్సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు.

‘టూరిస్టులను ఉగ్రవాదులు కిరాతంగా హత్య చేశారు. కుటుంబ సభ్యుల ముందే ప్రాణాలు తీశారు. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను చంపడం దారుణం. ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకున్నాం. జమ్మూకశ్మీర్లో ఆపరేషన్ మహదేవ్ కొనసాగుతోంది.