భారత్ న్యూస్ వరంగల్….. .మంచిర్యాల: ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారానికి కృషి….
మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, ఎస్సీ, ఎస్టీల సమస్యలను తక్షణమే పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచిర్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిపి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు….
