బనకచర్లపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు

.భారత్ న్యూస్ హైదరాబాద్….బనకచర్లపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు

12 మందితో కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయం

ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురి చొప్పున పేర్లు పంపించాలని కోరిన కేంద్ర జలవనరుల శాఖ

ఇరు రాష్ట్రాల నుంచి పది మందిని ఎంపిక చేసి కేంద్రం తరపున మరో ఇద్దరు నిపుణులకు కమిటీలో చోటు