ఎక్సైజ్‌ శాఖకు క్రీడాకారుడిగా గుర్తింపు తీసుక రావాలి..

భారత్ న్యూస్ డిజిటల్.హైదరాబాద్:

ఎక్సైజ్‌ శాఖకు క్రీడాకారుడిగా గుర్తింపు తీసుక రావాలి..

రెజ్లింగ్‌లో మెడల్స్‌ను సాధించిన చరణ్‌ను అభినందించిన
ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ సి. హరికిరణ్‌.

ఎక్సైజ్‌ శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తూ.. క్రీడల్లో రాణిస్తు శాఖకు మంచి గుర్తింపు తీసుకరావాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సి.హరి కిరణ్‌ అన్నారు.

2024-25లో అల్‌ ఇండియా స్థాయిలో సివిల్‌ సర్వీసెస్‌ రెజ్లింగ్‌ టోర్నమెంట్‌ లోజాతీయలో మూడో స్థానం లో కౌస్యం మెడల్‌ అందుకున్నాడు. 2025-26లో తెలంగా స్థాయిలో నిర్వహించిన రెజ్లింగ్‌ పోటీల్లో రెండో స్థానం సాధించి సిల్వర్‌ మెడల్‌ ను అందుకున్నారు. ఈ సందర్భంగా రెజ్లింగ్‌ పోటీలో ప్రతిభ కనబరుస్తున్న కానిస్టేబుల్‌ చరణ్‌ను కమిషనర్‌ అభినందించారు.

అవసరమైన చేయూత శాఖనుంచి లభిస్తుందని కమిషనర్ హమీ ఇచ్చారు. మరిన్ని మెడల్స్‌ను సాధించాలని కోరారు.