.భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రంలో విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు విద్యార్థులు, యువత, ఉద్యోగులు ఐక్యకార్యాచరణ సమితిగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేయాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
