తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ

.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ

ఎన్నికలపై బెంచ్కు తమ అభిప్రాయం తెలిపేందుకు గడువు కోరిన రాష్ట్ర ప్రభుత్వం

ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఎన్నికల సంఘం

తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు..