.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ
మొదలయిన తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు
మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనున్న పోలింగ్
2 గంటల నుంచి కౌంటింగ్, సాయంత్రం ఫలితాలు
3,834 పంచాయతీలు, 27,628 వార్డులకు ఎన్నికలు
బరిలో 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు
ఓటు హక్కు వినియోగించుకోనున్న 56,19,430 మంది

50 వేల మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం