జగ్గారెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ సీరియస్‌

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…జగ్గారెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ సీరియస్‌

కేసు నమోదు చేసి, రిపోర్ట్‌ ఇవ్వాలని ఎస్పీకి ఆదేశించిన స్టేట్ ఎలక్షన్ కమిషన్

ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్న ఈసీ..