తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

48 గంటల పాటు కొనసాగనున్న సైలెంట్ పీరియడ్‌

ఈ నెల 11న పోలింగ్, 13న కౌంటింగ్

116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు
2,996 వార్డులకు 8,203

పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు

పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు

ఓటు వేయనున్న 52.43 లక్షల మంది ఓటర్లు

25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు.