…భారత్ న్యూస్ హైదరాబాద్….గొర్రెల స్కాంలో కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కళ్యాణ్ కు ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా
గొర్రెల పంపిణీ పథకానికి రూ.4 వేల కోట్లు విడుదల చేసిన గత ప్రభుత్వం
దింట్లో రూ.1000 కోట్ల స్కాం జరిగిందని నిన్న ప్రకటించిన ఈడీ

నిధులు కొట్టేసి ఎవరెవరు పంచుకున్నారనే దానిపై కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు