.భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రియాంక గాంధీ భర్తపై ఈడీ చార్జిషీట్
గురుగ్రామ్ భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 3.53 ఎకరాల భూమిని రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసి, రూ. 58 కోట్లకు విక్రయించి రూ. 50 కోట్ల అక్రమ లాభం పొందినట్లు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో 18 గంటల పాటు ఆయన్ని ఈడీ విచారించింది.
