సంపూర్ణ చంద్రగ్రహణం వివరాలు.

భారత్ న్యూస్ హైదరాబాద్….సంపూర్ణ చంద్రగ్రహణం వివరాలు.

శతభిషం & పూర్వాభాద్ర నక్షత్రాలలో సంభవించును. దీనిని కుంభరాశి వారు వీక్షించరాదు.*
స్పర్శకాలం:- రా.9.56 మధ్యకాలం:- రా.11.45 మోక్షకాలం:- రా.1.26

తేదీ:- 07, సెప్టెంబరు 2025
సంవత్సరం:- శ్రీ విశ్వావసు
అయనం:- దక్షిణాయనం
ఋతువు:- వర్ష ఋతువు
మాసం:- భాద్రపద మాసం
పక్షం:- శుక్ల పక్షం
తిథి:- పూర్ణిమ రా.11.45 వరకు
వారం:- ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:- శతభిషం రా.10.45 వరకు
యోగం:- సుకర్మ ఉ11.08 వరకు
కరణం:- భద్ర మ.12.24 వరకు తదుపరి బవ రా.11.50 వరకు
వర్జ్యం:- ఉ.6.18 – 7.52 వరకు మరల వ.రా.తె.4.57 మొ
దుర్ముహూర్తము:-సా.4.24 – 5.12 వరకు
అమృతకాలం:- మ.3.48 – 5.22 వరకు
రాహుకాలం:- సా.4.30 – 6.00 వరకు
యమగండ/కేతుకాలం: మ.12.00 – 1.30 వరకు
సూర్యరాశి:- సింహం
చంద్రరాశి:- కుంభం
సూర్యోదయం:- 6.03 సూర్యాస్తమయం:- 6.26