డ్రంక్‌ డ్రైవ్‌ కేసులపై తెలంగాణ హైకోర్టు కీలక సూచనలు

.భారత్ న్యూస్ హైదరాబాద్….డ్రంక్‌ డ్రైవ్‌ కేసులపై తెలంగాణ హైకోర్టు కీలక సూచనలు
వాహనం సీజ్‌ చేసే అధికారం పోలీసులకు లేదు-న్యాయస్థానం
బంధువులు లేదా స్నేహితులకు వాహనం అప్పగించాలి
స్పాట్‌లో ఎవరూ లేనిపక్షంలో ఫోన్‌ చేసి పిలిపించాలి-తెలంగాణ హైకోర్టు