భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు..
📍రూ. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. మేడ్చల్ కేంద్రంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా అరెస్ట్.. మేడ్చల్‌లోని ఎండీ డ్రగ్స్ కంపెనీని సీజ్ చేసిన ముంబయి థానే క్రైమ్ బ్రాంచ్.. అత్యంత ప్రమాదకరమైన ఎక్స్‌టీసీ, మోలీ డ్రగ్స్ స్వాధీనం.. మహారాష్ట్ర అధికారులకు వచ్చిన సమాచారంతో డ్రగ్స్ ఫ్యాక్టరీపై సోదాలు.. డ్రగ్స్ తయారు చేస్తున్న 13 మందిని అరెస్టు చేసిన పోలీసులు..
