తెలంగాణలో మారిన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్

భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో మారిన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్

తెలంగాణ :

నేడు (ఆదివారం) సీఎం రేవంత్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు.

రాజేంద్రనగర్‌లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

అలాగే బుద్వేలులో నిర్మాణం కొనసాగుతున్న నూతన హైకోర్టు భవనం రెండో దశ పనులలో భాగంగా, న్యాయమూర్తుల క్వార్టర్ల శంకుస్థాపన కార్యక్రమం ఉదయం 10.30 గంటలకు సూర్యకాంత్ ద్వారా జరుగుతుంది.

ఈ కార్యక్రమానికి సీఎం హజరుకానున్నారు. సుప్రీం కోర్టు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు కూడా పాల్గొననున్నారు.