.భారత్ న్యూస్ హైదరాబాద్…డాక్టర్ నమ్రత ఆస్తులు స్వాధీనం
హైదరాబాద్, విజయవాడ, విశాఖ సహా 9 ప్రదేశాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.
సరోగసీ పేరుతో IVF జంటల నుంచి రూ.30 లక్షలు వసూలు చేసిన రాకెట్‌పై దర్యాప్తు జరుగుతోంది.
డాక్టర్ నమ్రత అక్రమంగా సంపాదించిన కీలక పత్రాలు, ఆస్తుల ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకుంది.
ఈ రాకెట్ దేశవ్యాప్తంగా పదేళ్లుగా కొనసాగుతున్నట్టు ఆధారాలు లభించాయి..
