.భారత్ న్యూస్ హైదరాబాద్….ఎంపీ Dk. అరుణకు..
కేంద్రం కీలక బాధ్యతలు
కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పిన ఎంపీ Dk. అరుణ…
ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్ గా ఎంపీ Dk. అరుణ
అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన పార్లమెంట్ వ్యవహారాల శాఖ
తెలంగాణలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, ఇతర సమస్యలపై అధ్యయనం చేయనున్న కమిటీ
