.భారత్ న్యూస్ హైదరాబాద్….iBOMMA రవి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నాంపల్లి కోర్టు
తనపై నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన iBOMMA నిర్వాహకుడు రవి
కేసు దర్యాప్తు జరుగుతుందని, రవికి ఇతర దేశాల్లో పౌరసత్వం ఉండడంతో బెయిల్ ఇస్తే విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని కోర్టుకు తెలిపిన పోలీసులు

దీంతో రవి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నాంపల్లి కోర్టు