భారత్ న్యూస్ గుంటూరు….ఈ రోజు దిన్ దయాల్ పురం గ్రామం లో కోడి పందాలు జరుగుతున్నాయని సమాచారం రాగ నాగాయలంక సబ్ ఇన్స్పెక్టర్ కే రాజేష్ మరియు వారి సిబ్బంది దాడి నిర్వహించి మొత్తం 8 గురుని 4970/-రూపాయలను, ఒక కోడిపుంజు పట్టుకున్నా కేసు నమోదు చేశారు.
WhatsApp us