.భారత్ న్యూస్ హైదరాబాద్….డిజిటల్ కరెన్సీ (e-Rupee) అప్డేట్
ఆర్బీఐ (RBI) తీసుకొచ్చిన ఈ-రూపాయి (CBDC) కు ఇప్పుడు
ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే (Offline) సౌకర్యాన్ని పైలట్‌గా పరీక్షిస్తోంది.
దీనివల్ల
- నెట్వర్క్ లేని మారుమూల గ్రామాల్లో
- డిజిటల్ చెల్లింపులు చేయడం సులభం కానుంది
గమనిక:
ఇది ప్రస్తుతం pilot / దశలవారీ అమలు లో ఉంది. దేశమంతటా పూర్తిగా అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పడవచ్చు.

డిజిటల్ ఇండియా దిశగా మరో ముందడుగు