భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,ఏసీబీ వలలో చండూరు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్
నల్గొండ జిల్లా గట్టుపల్ మండలం తెరెడ్డిపల్లికి చెందిన ఒక అక్రమ రిజిస్ట్రేషన్ పై సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరిన బాధితులు
వివరాలు అందించినందుకు రూ. 15 వేలు డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్

హైదరాబాద్ బాలాపూర్ లోని తన నివాసంలో ఏసీబీ అధికారులకు చిక్కిన చంద్రశేఖర్..