బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిప్యూటీ మేనేజర్‌ జాబ్స్.. అప్లై చేశారా?

.భారత్ న్యూస్ హైదరాబాద్….బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిప్యూటీ మేనేజర్‌ జాబ్స్.. అప్లై చేశారా?

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఒప్పంద ప్రాతిపదికన 330 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.

అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 19 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌👇 https://www.bankofbaroda.in/లో చూడవచ్చు.