భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశంలో రాజ్యాగం, ప్రజాస్వామ్యం తరచూ దాడికి గురవుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. హర్యానాలో మాదిరిగా మధ్యప్రదేశ్,ఛత్తీస్గఢ్,మహారాష్ట్రలో భారీగా ఓట్ల చోరీ జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఆధారాలతో సహా త్వరలోనే అన్ని అంశాలను వివరిస్తానని ఆయన అన్నారు.
