లష్కరే తోయిబా ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ లోన్ ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

..భారత్ న్యూస్ హైదరాబాద్….లష్కరే తోయిబా ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ లోన్ ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు

కోల్‌క‌తా, ఢిల్లీ, తమిళ నాడులో యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్న షబ్బీర్

బంగ్లాదేశ్ లోని డాకాలో ఉగ్రవాద శిబిరాలు ఏర్పాటు

లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్, జకీర్ రెహమాన్ లక్వీ తో నేరుగా సంబంధాలు

భారత్ లో లష్కరే తోయిబా నెట్వర్క్ ను పునరుద్ధరించే పనిలో షబ్బీర్