తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సంచలన తీర్పు

..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సంచలన తీర్పు

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి

మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశం

న్యాయస్థానమే వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు వేసిన పిటిషన్ లను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు తమ వద్ద పెండింగ్‌లో ఉంచుకోవడం సరికాదన్న సుప్రీం