భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.మానేరు చెక్ డ్యామ్ కూల్చివేత ఇసుక మాఫియా పనే అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన నీటిపారుదల శాఖ డీఈ
మంథని మండలం అడవి సోమనపల్లి – భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని కూలిపోయిన చెక్ డ్యామ్‌ను పరిశీలించిన మంథని నీటిపారుదల డీఈ రమేష్ బాబు, ఏఈ నిఖిల్
2023 సెప్టెంబర్ లో 12 లక్షల క్యూసెక్కుల వరద, గతేడాది 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకున్న చెక్ డ్యామ్
చెక్ డ్యామ్ పొడవు 440 మీటర్లు కాగా 120 మీటర్ల మేర కూలిపోయింది
చెక్ డ్యామ్‌కు బుంగ పడితే సిమెంటు బిళ్ళలు కిందకి కుంగిపోతాయి.. కానీ ఇక్కడ అది జరగలేదు
చెక్ డ్యామ్‌ను కొందరు దుండగులు కూల్చారని భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన మంథని నీటిపారుదల డీఈ రమేష్ బాబు, ఏఈ నిఖిల్

నీటిపారుదల డీఈ, ఏఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు