భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,,సర్పంచ్ ఎలక్షన్స్.. తల్లిపై కూతురు విజయం*
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లిలో సర్పంచ్ ఎన్నికల్లో తల్లిపై కూతురు విజయం సాధించింది. తల్లికి BRS, కూతురుకు కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఉండగా.. కూతురు సుమలత 91 ఓట్ల మెజార్టీతో తల్లిపై గెలుపొందింది.
