భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణను తాకిన ‘మొంథా’ తుఫాన్ ఎఫెక్ట్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలులు
జల దిగ్బంధంలో మానుకోట, వరంగల్, హన్మ కొండ, ములుగు
రైళ్ల రాకపోకలపై తుఫాన్ ఎఫెక్ట్.. చెరువులను తలపిస్తున్న రైలు పట్టాలు

మహబూబాబాద్ జిల్లాలో ఎక్కడికక్కడే నిలిచిపోయిన పలు రైళ్లు