చర్లపల్లి రూ.12,000 కోట్ల విలువైన డ్రగ్స్ కేసులో సంచల విషయాలు

..భారత్ న్యూస్ హైదరాబాద్….చర్లపల్లి రూ.12,000 కోట్ల విలువైన డ్రగ్స్ కేసులో సంచల విషయాలు

డ్రగ్స్ గుట్టురట్టు చేయడానికి హైదరాబాదులో ఓ కంపెనీలో రోజు వారి కూలీగా వెళ్లి, గుట్టురట్టు చేసిన ముంబై పోలీసులు

కానిస్టేబుల్‌ను ఆ కంపెనీలోకి కూలీగా పంపి.. డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు పక్కాగా నిర్ధారించిన తర్వాతే చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్‌లో మెరుపు దాడులు చేసిన ముంబై పోలీసులు

ప్రధాన నిందితుడు శ్రీనివాస్, విజయ్ ఓలేటి, తానాజి పట్వారీ అరెస్ట్….