భారత్ న్యూస్ మంగళగిరి…ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహారావు

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏకగ్రీవంగా ఎన్నికైన నరసింహారావుకు అభినందనలు తెలిపిన ఏసీఏ ప్రెసిడెంట్ ఎంపీ కేశినేని చిన్నీ, సెకట్రరీ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్
బండారు నరసింహారావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన
